JGL: మల్లాపూర్‌లో శనివారం నిర్వహించిన ఆంగ్ల ప్రతిభ, ఉపన్యాస పోటీలు, టాలెంట్ టెస్ట్ విద్యార్థుల ప్రతిభకు వేదికగా నిలిచాయి. ఇఎల్‌టీఏ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో విద్యార్థులు ధైర్యంగా మాట్లాడి తమ నైపుణ్యాన్ని చాటారు. ఆంగ్లంతో పాటు సైన్స్‌పై అవగాహన పెంచుకుంటే భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని ఎంఈఓ దామోదర్ రెడ్డి చెప్పారు. విజేతలను అభినందించారు.
తెలంగాణ
సైన్స్ పై అసక్తి పెంచుకుంటే మంచి అవకాశాలు


