హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

1వ వార్డు సభ్యురాలిగా గుత్తి మోహన ఏకగ్రీవం

TPT: వరదయ్యపాలెం మండలం ఇందిరానగర్ కాలనీ పంచాయతీ 1వ వార్డు సభ్యురాలిగా గుత్తి మోహన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన ఎన్నికకు సహకరించిన నాయకులు, గ్రామస్థులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వార్డు అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.