హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఓట్ల లెక్కింపుపై అనేక అనుమానాలు'

పార్వతీపురం మున్సిపల్ ఎన్నికల్లో స్ట్రాంగ్ రూమ్ తాళాలు కనిపించకపోవడం, పోలైన ఓట్ల సంఖ్యపై అధికారులు భిన్నమైన లెక్కలు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆరోపించారు. తాళాలు పోయిన ఘటనలో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసినా, కౌంటింగ్ ముగిసే వరకు వారు అక్కడే ఉండటంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు