హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా రెడ్డపాకుల బాబు

NGKL: తెలకపల్లి మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా రెడ్డపాకుల బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్లా రాజేష్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆయన ఎన్నిక పట్ల పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.