హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బియ్యం నిల్వలు, విక్రయాలపై కొత్త నిబంధనలు: జేసీ

ATP: జిల్లాలో వరి, బియ్యం నిల్వలు, విక్రయాలపై ప్రభుత్వం కొత్త నియంత్రణలు విధించింది. నవంబర్ 20న జారీ చేసిన ఉత్తర్వులు 2027 జనవరి 31 వరకు అమల్లో ఉంటాయని జాయింట్ కలెక్టర్ తెలిపారు. వ్యాపారులు నిల్వ పరిమితులు పాటించాలని, ప్రతి శుక్రవారం స్టాక్ వివరాలు పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.