హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో 2,98,278 మంది ASD ఓటర్ల గుర్తింపు

SRD: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా జిల్లాలో 2,98,278 మంది ASD ఓటర్లను గుర్తించినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఇవాళ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ASD జాబితాలో ఉన్న ఓటర్లకు మరో అవకాశం కల్పించి, అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.