అన్నమయ్య: చిన్నమండెం మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ మోహన్ బాబు, 10 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన మండిపల్లి కుటుంబ సభ్యులకు, కూటమి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు నూతన సర్పంచ్ మోహన్ బాబు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తపల్లి సర్పంచ్‌గా మోహన్ బాబు ఏకగ్రీవఎన్నిక


