హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయచోటిలో 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

అన్నమయ్య: రాయచోటి మండలంలోని 9 గ్రామ పంచాయతీల్లోనూ సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చెన్నముక్కపల్లిలో కిరణ్ కుమార్, డి. అబ్బవరంలో సుబ్బయ్య నాయుడు, కాటిమాయకుంటలో సుజాత, గొర్లముదివీడులో సుజాత, సిబ్యాలలో బోడిరెడ్డి మణెమ్మ, తమ్మడపల్లెలో మణిమంజుల, మాధవరంలో మల్లయ్య, ఎండపల్లిలో రెడ్డమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.