ప్రకాశం: సీఎస్ పురం మండలంలోని పుల్లగూరపల్లి పంచాయతీ సర్పంచిగా టీడీపీ బలపరిచిన అభ్యర్థి రొంపెర్ల విజయ నాగేంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కోయిలంపాడు స్వర్ణ ఆమెకు ఏకగ్రీవ ఎన్నికకు సంబంధించిన నియామక పత్రాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
పుల్లగూరపల్లి సర్పంచ్‌గా విజయ నాగేంద్ర ఏకగ్రీవం


