హైదరాబాద్: 28°C
తెలంగాణ

28 చెక్ బౌన్స్ కేసులు పరిష్కారం

BDK: జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన రెండో ప్రత్యేక లోక్ అదాలత్‌లో 28 చెక్ బౌన్స్ కేసులు రాజీ మార్గంలో పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత తెలిపారు. కేసుల పరిష్కారం కోసం 10 బెంచ్‌లను ఏర్పాటు చేయగా 90 కేసులను విచారణకు తీసుకున్నారు. ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో 28 కేసులు పరిష్కారం కాగా కక్షిదారులకు మొత్తం ₹1,14,28,000 సెటిల్‌మెంట్ అయిందన్నారు.