SDPT: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి సైన్స్ సంబరాల్లో మర్కూక్ విద్యార్థులు ప్రతిభ చాటారు. మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో జడ్పీహెచ్‌ఎస్ మర్కూక్ ప్రథమ స్థానం సాధించగా, రెసిడెన్షియల్ విభాగంలో కస్తూర్బా బాలికల విద్యాలయం విద్యార్థినులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విజేతలను MEO వెంకట్ రాములు అభినందించారు.
తెలంగాణ
చెకుముకి సంబరాల్లో మర్కూక్ విద్యార్థుల ప్రతిభ


