NDL: గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జీ.రాజకుమారి అధికారులను ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలి'


