TPT: రాపూరు మండల గ్రంథాలయం 59వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో జెమ్స్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. వ్యాసరచన, చిత్రలేఖనం, చెస్, క్యారమ్ విభాగాల్లో జరిగిన మండలస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి మొత్తం 24 మంది విద్యార్థులు అవార్డులు కైవసం చేసుకున్నారు. విద్యార్థుల విజయంపై పాఠశాల వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
ఆంధ్రప్రదేశ్
పోటీల్లో జెమ్స్ విద్యార్థుల సత్తా


