హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ డిపోను సందర్శించిన ఆర్ఎం

NLR: ఉదయగిరి ఆర్టీసీ డిపోను రీజినల్ మేనేజర్ షమీమ్ శనివారం తనిఖీ చేశారు. డిపో నిర్వహణ, ప్రయాణికులకు మెరుగైన సేవలపై డీఎం రమేశ్ కుమార్‌కు సూచనలు చేశారు. డిసెంబర్ నాటికి నెల్లూరులో 13, ఉదయగిరిలో ఒక ఎలక్ట్రిక్ బస్సు ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.