ELR: ప్రభుత్వ మౌలిక వసతుల పనుల్లో జీఎస్టీ అనుసరణను పటిష్టం చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జీఎస్టీఆర్-7 రిటర్నులను ప్రతి నెలా తప్పనిసరిగా దాఖలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న 219 రిటర్నులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. గోదావరి పుష్కరాల కోసం ప్రతిపాదించిన రూ.3,161.13 కోట్ల పనుల్లో వర్తించే జీఎస్టీ టీడీఎస్‌ను మినహాయించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
జీఎస్టీ అనుసరణ పటిష్టం చేయాలి: కలెక్టర్


