హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీరవల్లిలో 12వ వార్డు సభ్యురాలిగా శ్రీలక్ష్మి ఏకగ్రీవం

కృష్ణా: వీరవల్లి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి కలపాల రాజబాబు ప్యానెల్ నుంచి 12వ వార్డు అభ్యర్థిగా బరిలో నిలిచిన లంక శ్రీలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ వార్డుకు పోటీలో ఇతర అభ్యర్థులు లేకపోవడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి నుంచి శ్రీలక్ష్మి నియామక పత్రాన్ని అందుకున్నారు.