MHBD: రైతు బంధు పెద్ద భూస్వాములకే తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదని, దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి చేయకుండానే BRS చేతులెత్తేసిందని ప్రభుత్వ విప్ జాటోత్ రాంచందర్ నాయక్ ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో శనివారం ఆయన మాట్లాడారు. రూ.80 వేల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టి, ఇప్పుడు కాంగ్రెస్‌పై హరీశ్ రావు, కేటీఆర్ విమర్శలు చేయడం తగదన్నారు.
తెలంగాణ
VIDEO: పదేళ్లలో BRS చేసిందేమీ లేదు: MLA


