ATP: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను శనివారం వారి నివాసంలో నూతన జడ్పీ ఛైర్మన్గా ఎన్నికైన గంజే నాగరాజు, ఉమ్మడి జిల్లా ఎడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందజేశారు. ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ గంజే నాగరాజుకు స్వీట్స్ తినిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేను కలిసిన నూతన జడ్పీ ఛైర్మన్


