హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరాలపై అవగాహన

MLG: ములుగు మండలం రామచంద్రపూర్ గ్రామంలో శనివారం ఎస్‌ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణపై  అవగాహన నిర్వహించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, గ్రామ భద్రతకు సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు.