హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం'

SKLM: బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని, ఈ సామాజిక దురాచారాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సంస్థాగత బాలల రక్షణాధికారి ఎం. మల్లేశ్వరరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని 80 ఫీట్ రోడ్డులో ఉన్న నారాయణ ఒలింపియాడ్ పాఠశాలలో జిల్లా బాలల రక్షణ విభాగం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.