హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన పార్టీలో నాయకుల్లో పెరిగిన పెత్తనం

KKD: జిల్లా జనసేనలో తంగెళ్ల ఉదయశ్రీనివాస్, తుమ్మల బాబు, తోట సుధీర్, తలాటం సత్యలను 'టీ టీమ్'గా పిలుస్తుండగా, వీరి పెత్తనం ఎక్కువైందంటూ పలువురు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎన్నికల్లో వీరిపై ఆరోపణలు రాగా, రూరల్ MLA తోడయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం అధిష్ఠానం దృష్టికి వెళ్లడంతో చక్కదిద్దే బాధ్యతను నాగబాబుకు అప్పగించారు.