హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరోగ్య కేంద్రంలో రొటీన్ ఇమ్యునైజేషన్ కార్యక్రమం

ASF: తిర్యాణి మండలం మంగి ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలో రొటీన్ ఇమ్యునైజేషన్ కార్య క్రమాన్ని నిర్వహించారు. కౌటగాం, ఎర్రబండ, ముల్కలమండ, పిట్టగూడ, పాతగూడ గ్రామాలకు చెందిన చిన్నారులకు టీకాలు అందించినట్లు ANM లలిత తెలిపారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా టీకాల కార్యక్రమంతో పాటు NCD స్కీనింగ్ నిర్వహించారు.