BHPL: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు BRS పార్టీ రేపు హన్మకొండలోని KDC గ్రౌండ్లో జనచైతన్య సభ నిర్వహించనున్నట్లు మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. ముఖ్యఅతిథిగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR రానున్నట్లు పేర్కొన్నారు. అధిక సంఖ్యలో BRS నాయకులు హాజరై సభను విజయవంతం చేయాలన్నారు.
తెలంగాణ
BRS సభను విజయవంతం చేయాలి :గండ్ర


