హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుక్కలగుంటలో సర్పంచ్, ఉపసర్పంచ్ ఏకగ్రీవం

TPT: ఏర్పేడు మండలం కుక్కలగుంట గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పి.చిత్రలేఖ, ఉపసర్పంచ్‌గా బి.సురేశ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం వీరు ఆర్వో నుంచి ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులందరూ సమన్వయంతో పనిచేయాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.