హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ

KRNL: సేవాభారతి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు రూ.15 లక్షల విలువైన 15 ల్యాప్‌టాప్‌లను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రిన్సిపల్ U.పద్మావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వెంకటేశ్వరరెడ్డి, సురేష్ చంద్ర, ఈమని అనంత్ సహకరించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఈ ల్యాప్‌టాప్‌లు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.