ADB: జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల సమస్యలపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ రాజర్షిషా శిక్షణ సివిల్ సర్వీస్ అధికారులకు సూచించారు. ఈ నెల 22 నుంచి 25 వరకు గ్రామీణ, 26 నుంచి 28 వరకు పట్టణ పర్యటనల నేపథ్యంలో శనివారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. అటవీ హక్కుల పట్టాలు, గిరిజన గృహ నిర్మాణాలు, సాగునీరు, విద్య, వైద్యంపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.
తెలంగాణ
క్షేత్రస్థాయి పర్యటనలతో సమస్యలను అధ్యయనం చేయాలి


