WGL: వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి రోల్‌ప్లే నాటక పోటీల్లో ప్రథమ బహుమతి సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ‘విలువలు, బాధ్యత కలిగిన పౌరులు’ అనే అంశంపై నాటకాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా శనివారం ప్రధానోపాధ్యాయుడు కాయిత శ్రీనివాస్ విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు.
తెలంగాణ
ప్రతిభ చాటిన వర్ధన్నపేట విద్యార్థులు


