హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులైన వారు ఓటు హక్కు కోల్పోకూడదు

KNR: అర్హులైన ఓటర్లెవరూ ఓటు హక్కును కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా పాల్గొన్నారు. షిఫ్టెడ్, అబ్సెంట్ ఓటర్ల వివరాలను బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించాలన్నారు.