హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోషల్ టాలెంట్ టెస్ట్ కరపత్రం ఆవిష్కరణ

GDWL: సోషల్ డే (డిసెంబర్ 10) సందర్భంగా నడిగడ్డ తెలంగాణ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించనున్న సోషల్ టాలెంట్ టెస్ట్ కరపత్రాన్ని శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి ఆవిష్కరించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు రూ.లక్ష విలువైన బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టెస్ట్‌ని ప్రతి ఒక్కరూ రాయాలన్నారు.