RR: షాద్‌నగర్ పట్టణంలోని ఆకుల మనయ్య గ్రౌండ్‌లో నవంబర్ 26 నుంచి 28 వరకు కార్తీక దీపోత్సవం, 29న అయ్యప్ప స్వామి మహాపడి పూజ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలతో పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొననుంది. కార్యక్రమాలకు హాజరుకావాలని మాజీ జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్‌రెడ్డిని నిర్వాహకులు ఆహ్వానించారు.
తెలంగాణ
నవంబర్ 26 నుండి 28 వరకు కార్తీక దీపోత్సవం


