KNR: శాతవాహన వర్సిటీ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నామని వీసీ ఉమేశ్ కుమార్ తెలిపారు. కామర్స్ కళాశాలలో నూతన ఆడిటోరియం, మొదటి అంతస్తు నిర్మాణ పనులకు రిజిస్ట్రార్ పి. సతీశ్ కుమార్‌తో కలిసి శనివారం భూమిపూజ చేశారు. వర్సిటీ పరిధిలో 14 అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, విద్యార్థులకు మెరుగైన వసతులు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమనన్నారు.
తెలంగాణ
యూనివర్సిటీ అభివృద్ధికి నిరంతర కృషి


