GNTR: దేవాదాయ శాఖలో గ్రేడ్-3 ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి రూ.7 కోట్లు వసూలు చేశారని వైసీపీ నేత నాగార్జున యాదవ్ శనివారం తాడేపల్లిలో ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆఫర్ లెటర్‌ను మీడియా ముందు ప్రదర్శించిన ఆయన.. ఈ కుంభకోణంపై ప్రభుత్వం వాస్తవాలను బయటపెట్టాలని, ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నేత నాగార్జున యాదవ్ సంచలన ఆరోపణలు!


