PDPL: అంతర్గాం మండలం లింగాపూర్ శివారులో మెగా లెదర్ పార్కు ఏర్పాటు చేయాలనిమంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు కోరారు. ధర్మపురిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం కలిసి వినతిపత్రం ఇచ్చారు. గతంలో కేటాయించిన 25 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటైతే ఎస్సీ, ఎస్టీ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
తెలంగాణ
మెగా లెదర్ పార్క్ ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి


