MDCL: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం వీక్లీ పరేడ్ నిర్వహించారు. పోలీసు సిబ్బందిలో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, సమిష్టి కార్యాచరణ, విధి నిర్వహణలో సంసిద్ధత పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పటిష్టమైన పోలీసు వ్యవస్థతో ప్రజలకు మెరుగైన భద్రత కల్పించవచ్చని పేర్కొన్నారు.
తెలంగాణ
పటిష్ట భద్రతే లక్ష్యం.. పోలీసుల పరేడ్!


