VZM: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర రాజధానులలో కాంగ్రెస్ పార్టీ 'సంవిధాన్ రక్షా మార్చ్' నిర్వహించనుంది. ఈ సందర్బంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఇవాళ సమావేశం జరిగింది. ఈ మేరకు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన పేర్లను బూత్ స్థాయిలో తనిఖీ చేసేందుకు పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్
నవంబర్ 26న సంవిధాన్ రక్షా మార్చ్


