హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమవరం ఆర్టీసీ డిపోలో ఉద్యోగుల అభినందన సభ

WG: భీమవరం ఆర్టీసీ డిపోలో ఉద్యోగుల అభినందన సభ శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రజా రవాణా అధికారి (DPTO) విచ్చేసి, విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి 'బెస్ట్ ఎంప్లాయీ' అవార్డులు అందజేసి అభినందించారు. ఉద్యోగుల కృషి, అంకితభావాన్ని గుర్తించి ప్రోత్సహించడం సంతోషకరమని డిపో మేనేజర్ పేర్కొన్నారు.