హైదరాబాద్: 28°C
తెలంగాణ

దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలి: సీఐటీయు

ASF: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో విధులు నిర్వహిస్తున్న దళిత మహిళా పారిశుద్ధ్య కార్మికురాలు చందుపట్ల రమణమ్మపై దాడి చేసిన బాలకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి శంకర్ డిమాండ్ చేశారు. శనివారం కాగజ్ నగర్ పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు.నిర్మాణ మట్టిని తొలగించలేదనే కారణంతో రమణమ్మ కాళ్లపై కర్రతో దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.