కాకినాడ నగర సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి డివిజన్‌కు చేరాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కోరారు. జగన్నాధపురం ఘాటీ సెంటర్‌లో మేయర్ అభ్యర్థి ఆకుల భవాని ప్రవీణ్‌తో కలిసి 29 నుంచి 32 డివిజన్ల కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అభివృద్ధిని కొనసాగించేందుకు కూటమికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు
ఆంధ్రప్రదేశ్
'అభివృద్ధి కొనసాగాలంటే కూటమికి ఓటు వేయండి'


