అన్నమయ్య: రాయచోటి మండలం సిబ్యాల గ్రామ సర్పంచ్‌గా బోడిరెడ్డి మణెమ్మతో పాటు 12 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారిని మార్కెట్ యార్డు ఛైర్మన్ అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి సత్కరించారు. రోళ్లమడుగు నీటితో గ్రామ తాగునీటి సమస్యను పరిష్కరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సిబ్యాల సర్పంచ్‌గా బోడిరెడ్డి మణెమ్మ ఏకగ్రీవం


