కోనసీమ: కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శనేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువ జాము నుంచి స్వామివారికి తైలాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు భక్తులు సమర్పించిన విరాళాలు వివిధ సేవలు ద్వారా రూ.2.40 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఈఓ దారపురెడ్డి సురేష్ బాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆలయంలో ఘనంగా తైలాభిషేకాలు


