E.G: రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం విక్రయాలు ప్రారంభించారు. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరల నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా కిలో BPT బియ్యం రూ.49, KNM బియ్యం రూ.50కు అందిస్తున్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నొక్వాల్, MRO, సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రారంభమైన సన్నబియ్యం అమ్మకాలు


