BPT: బాపట్ల 27వ వార్డులో మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఆయనకు స్థానిక మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ఇండిపెండెంట్ కౌన్సిలర్ అభ్యర్థి మాసా సుజాత (గ్యాస్ గుర్తు), ఛైర్మన్ అభ్యర్థి పేర్లి సునీల్ (కప్పు-సాసర్ గుర్తు)లకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. వార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తామని సుజాత పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌కు ఘన స్వాగతం


