కోనసీమ: ఈ నెల 23న జరగనున్న మండపేట మున్సిపల్ కౌన్సిల్ ప్రమాణ స్వీకారం, వైస్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా వైస్ ఛైర్మన్ పదవిని మాదిగ సామాజిక వర్గానికి కేటాయించి న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ధూళి జయరాజు మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'మాదిగలకు వైస్ ఛైర్మన్ పదవి కేటాయించాలి'


