హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి పదవిపై ఆశ లేదు: ఎమ్మెల్యే

కడప జిల్లా ZP ఛైర్మన్ పదవిని బీజేపీకి కేటాయిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చి, చివరి నిమిషంలో టీడీపీకి ఇవ్వడంపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో ఏమైనా ప్యాకేజీలు చేతులు మారాయా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి కావాలంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.