GNTR: రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన ఆరుగురు రైతులకు శనివారం రాయపూడిలోని ఏపీసీఆర్డీఏ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ కే.కార్తీక్ ఆధ్వర్యంలో ఈ-లాటరీ ద్వారా 7 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. కృష్ణాయపాలెం రైతులకు 5 నివాస ప్లాట్లు, ఐనవోలు రైతుకు 1 నివాస, 1 వాణిజ్య ప్లాట్లు దక్కాయి.
ఆంధ్రప్రదేశ్
ఈ-లాటరీ ద్వారా 7 రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు


