హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్, వార్డు సభ్యుల ఫైనల్ జాబితా విడుదల

ELR: సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ శనివారం పూర్తయింది. నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు అర్హత కలిగిన నామినేషన్ల ఫైనల్ జాబితాను రూపొందించారు. ఈ జాబితాను ఉంగుటూరు మండలంలోని 27 గ్రామపంచాయతీల నోటీసు బోర్డుల్లో ఆయా రిటర్నింగ్ అధికారులు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు, గ్రామస్థులు జాబితాను పరిశీలించారు.