హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్‌హెచ్‌-516ఈ పనులపై జేసీ సమీక్ష

ASR: జిల్లాలో ఎన్‌హెచ్‌-516ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ అధికారులను ఆదేశించారు. శనివారం వీసీ ద్వారా పనుల పురోగతి, భూసేకరణ సమస్యలు, అటవీ అనుమతులపై సమీక్షించారు. పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించి, శాఖల మధ్య సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.