SKLM: మహిళా స్వయం సహాయక సంఘాల రికార్డుల నిర్వహణ పక్కాగా, పూర్తి పారదర్శకంగా ఉండాలని మందస ఏపీఎం పైడి కూర్మారావు శనివారం సూచించారు. సంఘ సందర్శిని కార్యక్రమంలో భాగంగా మందస మండలంలోని కుంటికోట గ్రామంలో స్వయం సహాయక సంఘాల రికార్డులను పరిశీలించారు. పంచసూత్రాల్లో పుస్తక నిర్వహణ అత్యంత కీలకమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సంఘాల రికార్డులు పారదర్శకంగా ఉండాలి'


