KKD: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద పోలవరం ఎడమ కాలువలో జిల్లా కలెక్టర్ ఎన్.ఎం. హరేంధిర ప్రసాద్ 35 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యశాఖ అధికారులతో కలిసి చేప పిల్లలను కాలువలో వదిలిన కలెక్టర్ మత్స్య సంపద అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో మత్సశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం'


