కృష్ణా: నాగాయలంక మండలం సొర్లగొందిలో శనివారం వైసీపీ నాయకులు జనసేన పార్టీలో చేరారు. ఏఎంసీ డైరెక్టర్ కారాని సరస్వతి, జనసేన పార్టీ నాయకులు కారాని ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మండలి వెంకట్రామ్ సమక్షంలో వైసీపీ నుంచి కొక్కిలిగడ్డ నాంచారయ్య, కొప్పనాతి నాగరాజు, కొప్పనాతి చిన్న మల్లేశ్వరరావు, తదితరులు జనసేనలో చేరారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన పార్టీలో చేరిన వైసీపీ బీసీ నాయకులు


